హైదరాబాద్: 28°C
వార్తలు

వాసాలమర్రిలో ఎమ్మెల్యే మార్నింగ్ వాక్

BHNG: ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి పరిష్కరించేందుకు మార్నింగ్ వాక్ ఉపయోగపడుతుందని MLA బీర్ల ఐలయ్య అన్నారు. తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో నిర్వహించిన మార్నింగ్ వాక్ లో పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్లతో పాటు ప్రాథమిక, ఉన్నత పాఠశాల భవనాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అనురాగ్ జయంతి పాల్గొన్నారు.