హైదరాబాద్: 28°C
వార్తలు

ఎమ్మిగనూరులో ఘనంగా జగ్జీవన్ రామ్ వర్ధంతి

KRNL: ఎమ్మిగనూరులో దళిత నాయకులు భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ 40వ వర్ధంతిని ఘనంగా నిర్వహించి ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జగ్జీవన్ రామ్ దేశ సమగ్రత, రాజ్యాంగ పరిరక్షణకు విశేష సేవలందించిన గొప్ప నాయకుడని కొనియాడారు. ఆయనకు భారతరత్న ప్రకటించి, ఎమ్మిగనూరులో జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.