నాగ్‌పూర్ ధంతోలి PS పరిధిలో నివాసముంటున్న సురేష్ పర్స్వానీ కుటుంబానికి చెందిన ఐదుగురు అదృశ్యమయ్యారు. JUNE 24 నుంచి కనిపించకుండా పోవడంతో JUNE 29న షామ్‌సుందర్ కిమత్రాయ్ పర్స్వానీ PSలో ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినా వారి ఆచూకీ తెలియరాలేదు. అదృశ్యమైన వారిలో హర్ష సురేశ్ పర్స్వానీ(57), జతేంద్ర పర్వ్సానీ(42), ఇషితా(40), ఖషీ(21), కృష్ణ(12)లు ఉన్నారు.
వార్తలు
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మిస్సింగ్


