హైదరాబాద్: 28°C
వార్తలు

'మూసీ మత్స్య సంఘం ఎన్నికలకు రంగం సిద్ధం'

NAL: మూసీ మత్స్య పారిశ్రామిక మార్కెటింగ్ సహకార సంఘం ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 8న ఛైర్మన్ సహా ఇతర పదవులకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు అధికారి కె. శ్రీరామ్ తెలిపారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు నామినేషన్లు స్వీకరించి, పరిశీలన, ఉపసంహరణ చేపడతారు. అవసరమైతే మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిపి, ఫలితాలను అదే రోజు ప్రకటిస్తారని తెలిపారు.