కడప సామాజిక సేవా కార్యక్రమాల్లో యువత ముందుండాలని జేబీ ఫౌండేషన్ ఛైర్మన్ డాక్టర్ జహంగీర్ భాషా అన్నారు. ఫౌండేషన్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా విపత్తు వేళ ప్రజలకు సేవలందిస్తున్న జనం కోసం యూత్ వ్యవస్థాపకుడు లయన్ పటాన్ ఖాదర్ బాషాను శాలువా, మెమెంటోతో సత్కరించారు. ఈ సందర్భంగా యువత సేవాభావంతో సమాజానికి అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.
వార్తలు
'యువత సేవా కార్యక్రమాల్లో ముందుండాలి'


