APలో కొరియాకు చెందిన చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం ప్లగ్ అండ్ ప్లే టౌన్‌షిప్‌ను శ్రీసిటీలో ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని లోకేష్ తెలిపారు. ద.కొరియా పర్యటనలో భారత రాయబారి దాస్‌తో భేటీ అయ్యారు. AP తీరంలో హ్యూందాయ్ తరహా గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డు, బ్యాటరీ/గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుల ఏర్పాటుకు అవకాశాలు పరిశీలించాలని కోరారు.
వార్తలు
కొరియా సంస్థలకు ప్రత్యేక ప్రాధాన్యత: లోకేష్


