నారాయణపేట బీసీ బాలుర కళాశాల హాస్టల్‌లో బీసీ జాగృతి సేన ఆధ్వర్యంలో విద్యార్థుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. బీసీ విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు. బీసీ బాలుర కళాశాల హాస్టళ్లు, బీసీ గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు నిర్మించి, మెరుగైన విద్యా వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వార్తలు
'బీసీ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలి'


