SRD: జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో నవజాత శిశు మృతి ఘటనపై MLA మాణిక్ రావు ఆస్పత్తిని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్, వైద్యశాఖ అధికారులతో మాట్లాడి ఘటనపై సమగ్ర విచారణ జరపాలని, నిర్లక్ష్యం తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం మృతి చెందిన శిశువు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
వార్తలు
నవజాత శిశువు మృతి ఘటనపై విచారణకు ఆదేశం


