సూర్యాపేట జిల్లా చారిత్రాత్మక పిల్లలమర్రి శివాలయంలో సోమవారం వేడుకలు అంబరాన్నంటాయి. అరుదైన రెండు బ్రహ్మసూత్రాల శివలింగాలకు తెల్లవారుజామునే పంచామృత రుద్రాభిషేకం, నిరాజన మంత్రపుష్పం ఘనంగా నిర్వహించారు. స్వామివారి ప్రత్యేక అలంకరణ భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తింది. కైలాసనాథుని దివ్య దర్శనం కోసం భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం మారుమోగింది.
వార్తలు
VIDEO: పిల్లలమర్రి శివాలయంలో ఘనంగా పూజలు


