హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు ఉచితంగా రేబిస్ టీకాలు

KRNL: జునోసెస్ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని పశు వైద్యశాలలో నేడు ఉచితంగా రేబిస్ వ్యాధి నివారణ టీకాలు వేస్తున్నట్లు ఎమ్మిగనూరు పశుసంవర్ధకశాఖ ఏడీ సుబ్రహ్మణ్యాచారి తెలిపారు. తీవ్రమైన ప్రాణాంతకమైన రేబిస్ వ్యాధి వ్యాప్తిని అరి కట్టేందుకు జంతువుల యజమానులంతా సహకరించాలని కోరారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు