హైదరాబాద్: 28°C
వార్తలు

నేటి నుంచి ప్రధాని మోదీ విదేశీ పర్యటన

ప్రధాని మోదీ ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు ఇండోనేసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దేశాల్లో పర్యటించనున్నారు. ఈనెల 6వ తేదీ నుంచి 8 వరకు ఇండోనేషియాలో, 8వ తేదీ నుంచి 10 వరకు ఆస్ట్రేలియాలో, 10వ తేదీ నుంచి 11వ తేదీ వరకు న్యూజిలాండ్‌లో పర్యటన కొనసాగనుంది. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో భారత్, ఇండోనేసియా మరింత సన్నిహితంగా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.