WNP: పెద్దమందడి మండలం బుర్రవాగు సమీపంలో జాతీయ రహదారిపై హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు వెళ్తున్న కారును గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. కారు అదుపు తప్పి కిందకు దూసుకెళ్లింది. ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. త్రుటిలో ప్రమాదం తప్పింది. ఈ విషయమై ఎస్సై జలంధర్‌రెడ్డిని వివరణ కోరగా ప్రమాదం జరిగిన విషయం దృష్టికి వచ్చిందని, బాధితులు ఫిర్యాదు చేయలేదని తెలిపారు.
వార్తలు
కారును ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం


