2025-26లో దేశవ్యాప్తంగా 58 ఇంజినీరింగ్ కాలేజీలు వివిధ కారణాలతో మూతపడ్డాయని AICTE వెల్లడించింది. అత్యధికంగా యూపీ, మహారాష్ట్రలలో 12 చొప్పున కాలేజీలు ఉండగా.. మధ్యప్రదేశ్‌లో 8, TGలో 4, పంజాబ్‌లో 4, AP, రాజస్థాన్‌లలో 3 చొప్పున కళాశాలలు ఉన్నాయి. తక్కువ మంది విద్యార్థులు చేరడం, నిర్వహణ నిబంధనలను పాటించకపోవడం వల్ల ఈ కాలేజీలను మూసేసినట్లు AICTE పేర్కొంది.
వార్తలు
మూతపడిన 58 ఇంజినీరింగ్ కాలేజీలు


