SRD: 2004 నుంచి 2024 వరకు పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు మీసేవ కేంద్రాల ద్వారా డూప్లికేట్ ఎస్ఎస్‌సీ ఈ-మెమో పొందవచ్చని జిల్లా విద్యాశాఖ అధికారిణి రోహిణి తెలిపారు. పోర్టల్‌లోని "SSC Memo e-Copy" విభాగంలో వివరాలు నమోదు చేసి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ సేవలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
వార్తలు
'మీసేవలో టెన్త్ ఈ-మెమో సేవలు ప్రారంభం'


