హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: 'చిట్టచివరిగా మహాకాళి అమ్మవారికి దర్శనం'

NRML: బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో చేపట్టనున్న పునర్నిర్మాణ పనుల నేపథ్యంలో మహాకాళి అమ్మవారి ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేయనున్న సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని చిట్టచివరి సారిగా దర్శించుకుంటున్నారు. ఈ సందర్భంగా బాసరకు చెందిన డాక్టర్ బలగం పవన్ తన కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి మహాకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల చేశారు.