హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు అయోధ్య రామాలయ ట్రస్ట్ కీలక సమావేశం

అయోధ్య రామాలయ ట్రస్ట్ ఇవాళ కీలక సమావేశం నిర్వహించనుంది. ఐదు అంశాల అజెండాగా ఈ భేటీ జరగనుంది. ట్రస్ట్ సభ్యుల రాజీనామా, సిట్ నివేదిక, ట్రస్ట్‌కు CEO నియామకంపై ప్రధానంగా చర్చించనుంది. అయోధ్య రామాలయానికి వచ్చిన విరాళాల్లో భారీగా అవినీతి చోటు చేసుకుందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.