హైదరాబాద్: 28°C
వార్తలు

'జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తా'

MBNR : జిల్లాలో తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్ (TJA)ను మరింత బలోపేతం చేసేందుకు సీనియర్ జర్నలిస్టు యాదిలాల్ జీకి రాష్ట్ర నాయకత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. జర్నలిస్టులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి సంఘాన్ని విస్తరించాలని బాధ్యతలు ఇచ్చింది. రాష్ట్ర కార్యవర్గ సభ్యత్వంతో పాటు జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సభ్యుడిగా ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.