ADB: ఆలయాల నిర్మాణాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుందని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్2ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని ధోబి కాలనీలో నూతనంగా నిర్మించిన మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో చేపట్టిన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ చరణ్ గౌడ్, తదితరులున్నారు.
వార్తలు
'ఆలయాల నిర్మాణాలతో ఆధ్యాత్మిక వాతావరణం'


