NLR: తోటపల్లి గూడూరు మండలం కోడూరు పంచాయతీ పరిధిలోని పాతపాలెం ఉప్పు కాలువలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కనిపించడం స్థానికంగా కలకాలం రేపింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నది.
వార్తలు
ఉప్పు కాలువలో మృతదేహం కలకలం


