SRCL: చందుర్తి మండలం జోగాపూర్ గ్రామానికి చెందిన మొహమ్మద్ గౌస్ బ్రెయిన్ స్ట్రోక్‌తో హైదరాబాదులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆదివారం మాజీ జడ్పీటీసీ నాగం కుమార్, మిత్రులతో కలిసి ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా మిత్రులతో కలిసి మొహమ్మద్ గౌస్ వైద్య కోసం రూ. 20,000 ఆర్థిక సహాయం అందజేశారు.
వార్తలు
చికిత్స కోసం ఆర్థిక సహాయం


