KKD: ఉప్పాడ తీరంలో సముద్రం ఒక్కసారిగా వెనక్కి వెళ్లడం ఆదివారం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. సబ్బంపేట నుంచి ఎస్‌పీజీఎల్ శివారు వరకు ఎలాంటి అలజడి, కెరటాలు లేకుండా నీరు వెనక్కి వెళ్లడంతో ప్రమాదం పొంచి ఉందేమోనని స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బీచ్‌కు వచ్చిన కొందరు పర్యాటకులు లోపలికి వెళ్తుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశముందన్నారు.
వార్తలు
VIDEO: ఉప్పాడలో వెనక్కి వెళ్లిన సముద్రం


