హైదరాబాద్: 28°C
వార్తలు

మాజీ సర్పంచులను సత్కరించిన మాజీ ఎమ్మెల్యే

PPM: పదవీ కాలం ముగిసిన సర్పంచులకు నిన్న భామిని మండలం సింగిడిలోని ఓ కళ్యాణ మండపంలో సత్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాలకొండ మాజీ MLA విశ్వాసరాయి కళావతి, MLC పాలవలస విక్రాంత్‌ శాలువాలు కప్పి పుష్పగుచ్చాలు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రానున్న సర్పంచ్‌ ఎన్నికల్లో YCP అభ్యర్థులు గెలుపొందెలా పార్టీ బలోపేతం చేయాలని సూచించారు.