హైదరాబాద్: 28°C
వార్తలు

డ్రైనేజీ సమస్యకు పరిష్కారం

SRCL: కోనరావుపేట మండలం మర్తనపేట గ్రామంలో ప్రధాన రహదారి వెంట డ్రైనేజీ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పందించారు. సమస్య పరిష్కారానికి రూ.15 లక్షల నిధులు మంజూరు చేశారు. సంబంధిత ప్రొసీడింగ్స్‌ను మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మానుక సత్యం గ్రామ సర్పంచ్ గదపాక దీపికాకు అందజేశారు.