హైదరాబాద్: 28°C
వార్తలు

'డివిజన్ అభివృద్ధికి ప్రాధాన్యం'

KNR: కరీంనగర్ 11వ డివిజన్‌లో కార్పొరేటర్ ఆకుల నర్మద నర్సయ్య పర్యటించి పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. రోడ్ నెం. 21/9లో నూతనంగా చేపట్టిన పనులకు శ్రీకారం చుట్టారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యమని, డివిజన్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఆమె తెలిపారు. స్థానికులు కార్యక్రమంలో పాల్గొన్నారు.