NZB: హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఇవాళ ఆల్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఆల్ పర్సనల్స్ &రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా దాదాపుగా 20 రాష్ట్రాల నుంచి ఈ సమావేశంలో ప్రతినిధులు పాల్గొననున్నారు.
వార్తలు
నేడు పెన్షనర్ల జాతీయ సమావేశాలు


