అణగారిన వర్గాల ఆశాజ్యోతి, మాజీ ఉపప్రధాని బాబు జగజీవన్ రామ్ జీవితం నిరంతర పోరాటానికి ఒక గొప్ప స్ఫూర్తి. కుల వివక్షను ఎదిరించి, దేశ రాజకీయాల్లో ఐదు దశాబ్దాల పాటు 'బాబుజీ'గా చెరగని ముద్ర వేశారు. రక్షణ, కార్మిక మంత్రిగా సేవలందిస్తూనే.. 'హరిత విప్లవం' ద్వారా దేశాన్ని అన్నపూర్ణగా మార్చిన ఘనత ఆయనది. పట్టుదల ఉంటే ఎలాంటి అడ్డంకులనైనా అధిగమించవచ్చని నిరూపించిన మహోన్నత నాయకుడు.
వార్తలు
INSPIRATION: జగజీవన్ రామ్


