AP: చిత్తూరులో భార్యను భర్తే వ్యభిచార కూపంలోకి నెట్టిన దారుణ ఘటన వెలుగుచూసింది. ఆటో నడిపే రాజేష్ అనే వ్యక్తి, ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని ఆశచూపి గత పదేళ్లుగా భార్య మమతతో ఈ దందా చేయిస్తున్నాడు. ప్రతిరోజూ రూ.5,000 సంపాదించాలని కండిషన్ పెట్టి, దారుణంగా కొడుతూ, వీడియోలు తీస్తూ వేధిస్తుండటంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
వార్తలు
దారుణం.. భార్యతో వ్యభిచారం చేయిస్తున్న భర్త


