హైదరాబాద్: 28°C
వార్తలు

జూలై 06: చరిత్రలో ఈరోజు

1827: స్కాట్లాండ్ కు చెందిన యోధుడు థామస్ మన్రో జననం
1981: నటి నికిత జననం
1985: బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్
1988: తెలుగు నేపథ్య గాయని మాళవిక
1986: బాబు జగ్జీవన్ రాం మృతి
2002: ధీరుభాయ్ అంబానీ, వ్యాపారవేత్త మృతి
* ప్రపంచ ముద్దు దినోత్సవం