TG: ఆరోగ్యశాఖ కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతి నెల 1నే వేతనాలు అందేలా ప్రభుత్వం సరికొత్త డీబీటీ విధానాన్ని తెచ్చింది. థర్డ్ పార్టీ లేకుండా నేరుగా బ్యాంక్ ఖాతాల్లోనే నగదు జమ కానుంది. టీవీవీపీ పరిధిలోని 1,700 మందికి సాంకేతిక కారణాల వల్ల ఈ నెల స్వల్ప ఆలస్యమైనా, సోమవారం నాటికి వేతనాలు అందుతాయని, దీనికి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిందని అధికారులు స్పష్టం చేశారు.
వార్తలు
ఆరోగ్యశాఖ ఉద్యోగులకు గుడ్‌న్యూస్


