TG: ఓటరు జాబితా సవరణ ప్రక్రియను కాంగ్రెస్ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, హైదరాబాద్ అభివృద్ధికి కేటాయించిన రూ.40 వేల కోట్ల ప్రణాళికలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. జాబితాలో లోపాలను సరిదిద్దాలని మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ సూచించారు.
వార్తలు
SIRను ప్రతిష్టాత్మకంగా చేపట్టాలి: భట్టి


