TG: రాష్ట్రంలో ఏవియేషన్ రంగ విస్తరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కసరత్తు ముమ్మరం చేశాయి. వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్టుకు గ్రీన్ సిగ్నల్ లభించగా, వచ్చే నెలలో శంకుస్థాపన జరగనుంది. ఆదిలాబాద్‌లో 1,500 ఎకరాల్లో డిఫెన్స్, సివిల్ సంయుక్తంగా ఎయిర్‌పోర్ట్ నిర్మిస్తుండగా.. కొత్తగూడెం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ నివేదిక కేంద్రానికి చేరింది.
వార్తలు
తెలంగాణకు మూడు కొత్త ఎయిర్‌పోర్టులు


