AP: వైసీపీ అంతర్గత అసంతృప్తుల వల్లే ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఆలస్యమవుతోందని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆరోపించారు. ప్యాలెస్ ఏసీ గదుల్లో కూర్చొని కుట్రలు పన్నుతున్నారని, వైసీపీ క్యాడర్ ఈ ప్రోగ్రామ్‌కు దూరంగా ఉందని విమర్శించారు. సజ్జల రాజకీయం దొంగే దొంగ అన్నట్లుందని, కూటమి శ్రేణులు మాత్రం చురుగ్గా పాల్గొంటున్నాయన్నారు.
వార్తలు
వైసీపీ వల్లే SIR ప్రక్రియ ఆలస్యమవుతోంది: ఎంపీ


