కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలో ఈ నెల 25న భారీ ధర్నా చేయనున్నట్లు మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు అల్కా లాంబా వెల్లడించారు. నారీశక్తి నందన్ రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలని కోరుతూ ఈ ధర్నా చేయనున్నట్లు తెలిపారు. అలాగే మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీలకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. లేదంటే దేశవ్యాప్తంగా ఆందోళనలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
వార్తలు
25న ఢిల్లీలో కాంగ్రెస్ ధర్నా


