BPT: చీరాల పురపాలక సంఘ పరిధిలో SIR కొరకు జూలై 5 నుంచి 10 వరకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇవి అందుబాటులో ఉంటాయి. సచివాలయ సిబ్బంది ఇచ్చిన ఓటర్ల నమోదు పరిశీలన దరఖాస్తులను ఇంకా అందజేయని వారు, వెంటనే సమీప శిబిరాల్లో ఇచ్చి తమ ఓటు హక్కును నిర్ధారించుకోవాలని సహాయక ఎన్నికల అధికారి కోరారు.
వార్తలు
ఓటర్ల జాబితా సవరణ ప్రత్యేక శిబిరాలు


