హైదరాబాద్: 28°C
వార్తలు

థ్యాంకూ భారత్: వెనిజులా ప్రజలు

కష్టకాలంలో తమ దేశానికి సాయం అందించిన భారత్‌కు వెనిజులా ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. భారత్ సాయాన్ని ఎప్పటికీ గుర్తు ఉంచుకుంటామని వెల్లడించారు. ఆపరేషన్ అమిస్తాద్ పేరుతో 35 టన్నులకు పైగా సహాయక సామాగ్రి, ఔషదాలు, వైద్యపరికరాలను తీసుకెళ్లడంతో పాటు శిథిలాల కింద చిక్కుకున్న ఎంతో మందిని భారత్ సైన్యం కాపాడింది. కాగా, జంట భూకంపాల కారణంగా ఇప్పటి వరకు 2900 మందికి పైగా మృతి చెందారు.