హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు ఇంటర్ మొదటి సంవత్సరం సీట్లకు స్పాట్ కౌన్సిలింగ్

NRML: భైంసాలోనీ సాంఘిక సంక్షేమ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరంలో మిగిలిన ఉన్న సీట్ల భర్తీ కోసం రేపు ఉదయం 6 గంటలకి TGSWRS&JC లెఫ్ట్ పోచంపాడ్‌లో స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ సుమలత తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులు సంబంధిత ఒరిజినల్ ధ్రువపత్రాలతో హాజరుకావాలని కోరారు.