హైదరాబాద్: 28°C
వార్తలు

నరసరావుపేటలో జనసేన నిర్మాణ సారథుల కమిటీ

PLD: నరసరావుపేటలో జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ సమావేశం ముగిసింది. సమావేశంలో జిల్లాలోని ఏడు నియోజకవర్గాల జనసేన నాయకులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. జిల్లాలో సుమారు 1,500 దరఖాస్తులు వచ్చాయని, వాటిని పార్టీ అధిష్టానానికి పంపిస్తున్నామని తెలిపారు.