హైదరాబాద్: 28°C
వార్తలు

ఆ బిల్లును వ్యతిరేకిస్తాం: కాంగ్రెస్

వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టే 130వ రాజ్యాంగ సవరణ బిల్లును వ్యతిరేకిస్తామని కాంగ్రెస్ తెలిపింది. ఈ బిల్లు ఆమోదానికి అవసరమైన మెజార్టీ మోదీ సర్కార్ వద్ద లేదని చెప్పింది. ప్రతిపక్షాలపై కక్షసాధింపు చర్యలు తీసుకోవడం కోసమే ఈ బిల్లును తీసుకువస్తున్నట్లు మండిపడింది. ఈ బిల్లు ప్రకారం PM, CM, మంత్రులు క్రిమినల్ కేసులో 30 రోజుల పాటు కస్టడీలో ఉంటే వారు పదవిని కోల్పోతారు.