KKD: ఉప్పాడ తీరంలో సముద్రం ఒక్కసారిగా వెనక్కి వెళ్లడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఎలాంటి అలజడి, కెరటాలు లేకుండా నీరు వెనక్కి వెళ్లడంతో ప్రమాదం పొంచి ఉందేమోనని స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బీచ్‌కు వచ్చిన కొందరు పర్యాటకులు లోపలికి వెళ్తుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశముందని స్థానికులు హెచ్చరిస్తున్నారు.
వార్తలు
VIDEO: వెనక్కి వెళ్లిన సముద్రంతో ఆందోళన


