హైదరాబాద్: 28°C
వార్తలు

అధికారులపై మంత్రి పయ్యావుల ఆగ్రహం

ATP: PABR డ్యామ్ నుంచి ఉరవకొండకు తాగునీటి సరఫరా చేసే ఇన్ టేక్ వెల్‌ను మంత్రి పయ్యావుల కేశవ్ ఆదివారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో మోటార్లు ఆఫ్‌లో ఉండటం, ఒక్క అధికారి లేదా వర్కర్ కూడా అందుబాటులో లేకపోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్ర నీటి ఎద్దడి ఉన్నా అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై మండిపడ్డారు.