అయోధ్య బాలరాముడికి బంగారుపూతతో తయారు చేసిన రామచరితమానస్ ప్రతిమ అదృశ్యమైనట్లు మాజీ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణన్ ఆరోపించారు. దీనిని రూ.5 కోట్ల ఖర్చుతో తయారు చేయించినట్లు తెలిపారు. 2024లో ట్రస్ట్‌కు అందించినప్పుడు దానిని మరో చోటుకి తరలించారని.. దీని గురించి అడగగా ప్రతి కానుకను ఆలయంలో ప్రదర్శించడం సాధ్యం కాదని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ సమాధానం ఇచ్చినట్లు తెలిపారు.
వార్తలు
అయోధ్య.. బంగారు రామచరితమానస్ మాయం?


