WG: ఆకివీడు ఎస్సైగా ఆదివారం బాధ్యతలు స్వీకరించిన కె. శుభ శేఖర్.. ఉండి ఎమ్మెల్యే రఘురామరాజును మర్యాదపూర్వకంగా కలిశారు. ఆకివీడు మండలంలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా చూడాలని ఎస్సైకి ఎమ్మెల్యే సూచించారు. అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా కఠిన చర్యలు చేపట్టాలని, నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు రక్షణ కల్పించాలని ఆయన కోరారు.
వార్తలు
ఎమ్మెల్యేను కలిసిన ఆకివీడు ఎస్ఐ


