TG: BJP, RSSకు ఎంపీ మల్లు రవి కౌంటర్ ఇచ్చారు. RSS, బీజేపీ పుట్టకముందే కాంగ్రెస్ స్వయం సేవక్ సంఘ్ ఉందన్నారు. జాతీయ భావాలకోసం పుట్టిన పార్టీ కాంగ్రెస్ అని తెలిపారు. స్వాతంత్ర్యం కోసం కాంగ్రెస్ స్వయం సేవక్ పోరాటం చేసిందని చెప్పారు. మతం పేరుతో ప్రజలను విడగొట్టే RSS గొప్పదా?.. దేశం కోసం పని చేసిన కాంగ్రెస్ స్వయం సేవక్ గొప్పదా? అని నిలదీశారు.
వార్తలు
BJP, RSSకు ఎంపీ మల్లు రవి కౌంటర్


