హైదరాబాద్: 28°C
వార్తలు

కరాటే విద్యార్థులకు బెల్టులు, సర్టిఫికెట్లు ప్రదానం

NLG: పట్టణంలోని వీటీ కాలనీలో నిర్వహించిన కార్యక్రమంలో కరాటే, మార్షల్ ఆర్ట్స్‌లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బెల్టులు, సర్టిఫికెట్లు అందజేశారు. ముఖ్య అతిథులు కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డి, SI రాంబాబు మాట్లాడుతూ.. కరాటే శిక్షణ విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, ఆత్మరక్షణ నైపుణ్యాలను పెంపొందిస్తుందని తెలిపారు. చిన్న వయసు నుంచే పిల్లలను శిక్షణకు ప్రోత్సహించాలన్నారు.