హైదరాబాద్: 28°C
వార్తలు

'రక్తదానం మరొకరికి ప్రాణదానంతో సమానం'

NDL: ఆళ్లగడ్డలో రక్తదానం మరొకరికి ప్రాణదానంతో సమానమని ఆళ్లగడ్డ డీఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం బ్లడ్ డోనర్స్ టీమ్ వార్షికోత్సవం సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ప్రతి ఆరోగ్యవంతుడు స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని, రక్తానికి ప్రత్యామ్నాయం లేదని వైద్యులు తెలిపారు.