హైదరాబాద్: 28°C
వార్తలు

ఇలాంటి 'త్రాసు'ను ఎప్పుడైనా చూశారా?

బీహార్‌‌లోని ఓ కూరగాయల మార్కెట్‌లో ఓ వృద్ధుడు వాడుతున్న 'త్రాసు' అందరినీ ఆకర్షిస్తుంది. తూనికరాళ్లతో పనిలేకుండా ఆయన బరువును చూడటం ఆశ్చర్యపరుస్తోంది. కేవలం నాలుగు తాళ్ల ముక్కల కట్టు సాయంతోనే ఆయన అరకిలో నుంచి 2 కిలోల వరకు ఖచ్చితమైన బరువును కొలుస్తున్నారు. ఈ వందేళ్ల నాటి దేశీయ విధానానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.