NLG: పట్టణంలోని ఓ డెంటల్ అండ్ అనుస్రీ మెడికల్ హాస్పిటల్ వైద్యులు అరుదైన చెంప ఎముక ఆధారిత దవడ ఇంప్లాంట్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. డా. అరవింద్ రెడ్డి నేతృత్వంలోని బృందం ఆధునిక సాంకేతికతతో ఈ క్లిష్టమైన శస్త్రచికిత్సను పూర్తి చేసింది. పలుచోట్ల సాధ్యం కాదని చెప్పిన కేసుకు NLGలోనే చికిత్స అందడంతో రోగి ప్రస్తుతం కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు.
వార్తలు
VIDEO: అరుదైన దంత శస్త్రచికిత్స విజయవంతం


