MLG: ప్రత్యేక సమగ్ర ఓటరు సవరణ-2026లో ప్రతి ఓటరు ఎన్యుమరేషన్ ఫారం తప్పనిసరిగా సమర్పించాలని BJP ములుగు నియోజకవర్గం బీఎల్‌ఏ-1 రవింద్రాచారి కోరారు. 2002 ఓటరు జాబితాలో పేరు ఉన్నవారు వివరాలు సరిచూసి బీఎల్‌ఓకు ఫారం అందజేయాలని, 2002 తర్వాత ఓటుహక్కు పొందిన వారు అవసరమైన వివరాలు నమోదు చేయాలన్నారు. గడువులోగా ఫారం సమర్పించి ఓటరుజాబితాలో పేరునిర్ధారించుకోవాలన్నారు.
వార్తలు
'ప్రతి ఓటరు ఎన్యుమరేషన్ ఫారం సమర్పించాలి'


