హైదరాబాద్: 28°C
వార్తలు

పుష్కరం పాటు సాగిన పానీపూరీ వివాదం

హర్యానాలో ఒక్క పానీపూరీ కోసం మొదలైన గొడవ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రూ.5కు 4 పానీపూరీలే ఇవ్వడంతో కస్టమర్, వ్యాపారి మధ్య జరిగిన వాగ్వాదం కేసు వరకు వెళ్లింది. పానీపూరీ వివాదంపై 12 ఏళ్లపాటు కోర్టు విచారణ జరగగా.. 15 మంది సాక్షుల వాగ్మూలం పరిశీలించిన తర్వాత బలమైన ఆధారాలు లేవని కేసును కొట్టివేసింది. పానీపూరీ కోసం 12 ఏళ్లపాటు కోర్టు మెట్లు ఎక్కడంతో SMలో వైరల్ అవుతోంది.