BDK: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు బలహీనపడడానికి రాష్ట్ర ప్రభుత్వ విధానాలే కారణమని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు హరిలాల్ నాయక్ అన్నారు. ఆదివారం పాల్వంచలో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యా రంగంలో కార్పొరేట్ శక్తులను చేర్పిస్తూ వారికి అనుకూలమైన విధానాన్ని ప్రవేశపెట్టారని అన్నారు.
వార్తలు
'పాఠశాలల బలహీనతకు ప్రభుత్వ విధానాలే కారణం'


